Read "Kotha Soku" from Pallaburusu with lyrics and song information.

Lyrics

Telugu Lyrics
మంచాన ముస‌లాడే
మిల మిల మెరిసాడే
ముడ‌త‌లు మ‌రిసాడే
క‌న‌వే సిల‌కా
ఏళ్లున్న పొల‌గాడై
ఏతులు వ‌డ‌తాండే
ఎగ్గిరి ప‌డ‌తాండే
ఇన‌వే గిల‌కా
అంగి జూడే ఆత‌డి పొంగు జూడే
దోతి రంగు జూడే అదిరే
క‌డ‌క్ క‌డ‌క్ కొత్త సోకు
ఒంటికి అత్త‌రు గొట్టి అగ్గో అత్తండ‌య్యో
కళ్ళ‌కు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండ‌య్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండ‌య్యో
మాప‌టి ల‌గ్గం పెట్టి ఇంటికి పంప‌డ‌య్యో
కొత్తంగ సోకేదో అచ్చింది ర‌య్యో
మొత్తంగ ఊరంతా సోకిందిర‌య్యో
తిప్పేసి మీసాలు పోతాండ‌య్యో
డ‌ప్పేసి ఏడూళ్లు సాటండ‌య్యో
స‌ప్పుడు కూడింక ఎన్నాళ్లు అయ్యో
స‌క్కాని తోడింకా కావాలి ర‌య్యో
యాడున్న‌దో యాడున్న‌దో
ఉడుకుడుకు బువ్వెట్టేదేడున్న‌దో
సొమ్మున్నదో సోకున్న‌దో
ఒంటికి అత్త‌రు గొట్టి అగ్గో అత్తండ‌య్యో
కళ్ళ‌కు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండ‌య్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండ‌య్యో
మాప‌టి ల‌గ్గం పెట్టి ఇంటికి పంప‌డ‌య్యో
పిల్లా జెల్లా మేక పిల్లా ఏదీ యాదే లేకుండే
సోప‌తోల్ల సోయే లేక సొక్కంపూస అయ్యిండే
ల‌గ్గం ఊసే ఎత్తామంటే ల‌గ్గాయించి దూకిండే
యాల పాల ఇడిసి బెట్టి ఊళ్లే ప‌ట్టుకు పోతండే
సేల‌ల్లో శెల్క‌ల్లో జ‌ల్లెడ ప‌ట్టి సూత్తాండే
అత్తిల్లు యాడుందో అంటూ ఆగం అయితాండే
తొవ్వ‌ల్లో తాళ్ల‌ల్లో అవ్వ అక్కాన‌డిగిండే
అచ్చిటోళ్ల పోయేటోల్ల ఆరాలెన్నో తీస్తాండే
తాత‌య్య గోడేందో సూడండ‌య్యో
సూడండ‌య్యో సెప్పండ‌య్యో
ఆ పిల్లా జాడేదో ప‌ట్టండ‌య్యో
ప‌ట్టండ‌య్యో పాపం ర‌య్యో
ఒంటికి అత్త‌రు గొట్టి అగ్గో అత్తండ‌య్యో
కళ్ళ‌కు అద్దాలెట్టి సిగ్గే బడ్తాండ‌య్యో
పెళ్లికి పొల్లే ఉంటే జాడే సెప్పండ‌య్యో
మాప‌టి ల‌గ్గం పెట్టి ఇంటికి పంప‌డ‌య్యో

Help Improve This Page

Found a mistake or have lyrics in another script? Help us improve this song page.

More From This Album

  1. Ichi Padeddam Manisha Eerabathini, Nitesh Aher
  2. Kotha Soku Kumara Vagdevi Current

About "Kotha Soku"

“Kotha Soku” from Pallaburusu is a lively Telangana folk-style song built around an amusing transformation of an elderly man who suddenly discovers a new sense of youth and style. Once confined to his bed, he now shines with energy, dresses up in a colourful dhoti, twists his moustache, applies perfume and puts on glasses as though age has disappeared altogether. His newfound “soku” soon becomes the talk of the entire village.

At the heart of the song is his eagerness to find a bride. He asks everyone for the whereabouts of a suitable woman, imagining someone who will cook hot meals for him and share his life. The humour grows as his search takes him through fields, pathways and neighbouring villages, questioning everyone he encounters about a possible match. The rustic expressions, exaggerated behaviour and repeated wedding references turn his longing into playful village comedy.

Written by Suresh Gangula and sung by Kumara Vagdevi, “Kotha Soku” gains its earthy character from Telangana dialect and folk imagery, while Pawan CH’s composition supports the song’s energetic, celebratory mood.

Credits

Kotha Soku by Zee Music Company from Pallaburusu

"Kotha Soku" FAQs

Which movie is the song “Kotha Soku” from?

“Kotha Soku” is a song from the movie Pallaburusu.

Who sang “Kotha Soku”?

The song is sung by Kumara Vagdevi.

Who wrote the lyrics of “Kotha Soku”?

The lyrics were written by Suresh Gangula.

Who composed the music for “Kotha Soku”?

The music was composed by Pawan CH.

What is “Kotha Soku” about?

The song humorously follows an elderly man who suddenly becomes energetic and stylish and begins searching enthusiastically for a bride.

Watch the Song

Help Improve This Page

Found a mistake or have lyrics in another script? Help us improve this song page.