Read "Sathyabhama" from Sathyabhama with Romanized Telugu lyrics.
Lyrics
ఓ సత్యభామ సంధ్యవేల
సరసలాడే సొగసుతోనే
ఈ చందమామ చమ్మగిల్లే
చంపుతోందే చెలిమితోనే
ఒహ్హ్, ఎలా ఇలా ఇన్నాళ్లుగా లేని కలె
నా మీదకే మళ్ళిందిగా
నీ నవ్వు అంటే ఇష్టం
నీ పొగరు అన్న ఇష్టం
ఆ చిన్ని ముక్కుపై వాలుతున్న
నీ కోపం అంటే ఇష్టం
నీ తాకిడి అంటే ఇష్టం
నీ సవ్వడన్న ఇష్టం
నిను దాటి నా వైపు చేరుతున్న
నీ ఊపిరంటే ఇష్టం
ఊసులాడే మౌనం ఊగిపోదా ప్రాణం
నిన్ను చేరగా గుండె లోతులో పెరిగిపోయేనే వేగం
మనసు పాడితే గానం ప్రేమే అవ్వదా రాగం
శృతి లయ ల లో నీ పలుకులే వినిపించేనా
పరుగు తీసే ప్రాయమే ఇవ్వాళే
గడియ గడియ తీపి జ్ఞాపకాలే
గుర్తుచేసే ఎధో నువ్వే మాయే వేసినట్టుగా
వద్దు అన్న అల్లుకుంది హాయే
మత్తులోకే నన్ను పట్టి లాగేనే
వలపు తాకి ఆగమంది ధ్యాసే
కొత్తగుందిగా
ఓ సత్యభామ సంధ్యవేల
సరసలాడే సొగసుతోనే
ఈ చందమామ చమ్మగిల్లే
చంపుతోందే చెలిమితోనే
నీ నవ్వు అంటే ఇష్టం
నీ పొగరు అన్న ఇష్టం
ఆ చిన్ని ముక్కుపై వాలుతున్న
నీ కోపం అంటే ఇష్టం
నీ తాకిడి అంటే ఇష్టం
నీ సవ్వడన్న ఇష్టం
నిను దాటి నా వైపు చేరుతున్న
నీ ఊపిరంటే ఇష్టం
Oh, Satyabhama sandhyavela
Sarasalaade sogasuthone
Ee chandamama chammagille
Champuthondhe chelimithone
Woah, ela ila innalluga leni kale
Na meedhake mallindhiga
Ne navvu ante istam
Nee pogaru anna istam
Aa chinni mukkupai vaaluthunna
Ne kopam ante istam
Nee thaakidi ante istam
Nee savvadanna istam
Ninu dhaati naa vaipu cheruthunna
Nee oopirante istam
Oosulaade mounam oogipodha pranam
Ninnu cheraga gunde lothulo perigipoyene vegam
Manasu paadithe gaanam preme avvadha raagam
Shruthi laya la lo nee palukule vinipinchena
Parugu theese praayame ivvale
Gadiya gadiya theepi gnapakale
Gurthuchese edho nuvve maaye vesinattuga
Vaddhu anna allukundhi haaye
Matthuloke nannu patti laagene
Valapu thaaki aagamandhi dhyase
Kothagundhiga
Oh, Satyabhama sandhyavela
Sarasalaade sogasuthone
Ee chandamama chammagille
Champuthondhe chelimithone
Ne navvu ante istam
Nee pogaru anna istam
Aa chinni mukkupai vaaluthunna
Ne kopam ante istam
Nee thaakidi ante istam
Nee savvadanna istam
Ninu dhaati naa vaipu cheruthunna
Nee oopirante istam
Help Improve This Page
Found a mistake or have lyrics in another script? Help us improve this song page.
About "Sathyabhama"
Credits
Sathyabhama by RYTRY from Sathyabhama
Watch the Song
Help Improve This Page
Found a mistake or have lyrics in another script? Help us improve this song page.